శ్రీలీల

Sreeleela in Red: శ్రీ లీల సినిమాలలోనే కాదు ఈమధ్య ఇంస్టాగ్రామ్ లో కూడా తెగ బిజీగా ఉంటుంది.

';

శ్రీలీల

పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీ లీల ఆ తర్వాత ధమాకా చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది.

';

శ్రీలీల

అక్కడి నుంచి వరుసగా ఆఫర్లు అందుకున్న ఈ హీరోయిన్ తెలుగులో తెగ బిజీ అయిపోయింది

';

శ్రీలీల

ఈ మధ్యనే మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో కనిపించి మెప్పించింది.

';

శ్రీలీల

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

శ్రీలీల

ముఖ్యంగా రెడ్ చుడిదార్లు రోస్ ఫ్లవర్ లా మెరిసిపోతూ శ్రీలీల షేర్ చేసిన ఫోటోలు అందరినీ అలరిస్తున్నాయి

';

శ్రీలీల

ఈ ఫోటోలు కింద ఆమె అభిమానులు తమ ప్రేమని వ్యక్తం చేస్తూ కామెంట్లు కూడా పెడుతున్నారు.

';

VIEW ALL

Read Next Story