శ్రియ శరన్

కుర్ర హీరోయిన్లు కుళ్లు కునేలా శ్రియా హాట్ క్లీవేజ్ షో.. 40 ప్లస్ ఏజ్ లో ఎక్కడ తగ్గని అమ్మడి దూకుడు..

';

శ్రియ

శ్రియ.. తెలుగు సహా తమిళంలో తనదైన గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులు ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోంది.

';

20 ఇయర్స్

కెరీర్ టాలీవుడ్ సీనియర్ భామ‌ శ్రియా శరణ్ గురించి కొత్త పరిచయాలు అక్క‌ర్లేదు. దాదాపు క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చి ఇరవై యేళ్లు అవుతున్న‌ టాలీవుడ్‌లో తనదైన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

';

ఓ బిడ్డకు తల్లి

ఓ బిడ్డకు తల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ఆరబోతలో యంగ్ హీరోయిన్ లకు పోటీ ఇస్తోంది శ్రియ.

';

శ్రియ గ్లామర్

అందరికీ వయసుతో పాటు అందం తగ్గిపోతూ ఉంటే.. శ్రియ మాత్రం గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.

';

40 ప్లస్ ఏజ్

శ్రియ వయసు 40 క్రాస్ అయి ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికీ అదే అందంతో అలరిస్తోంది. శ్రియ.. ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అదే రీతిలో ఘాటు ఫోజులతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది.

';

శ్రియ సోషల్ మీడియా

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే శ్రియ..ఎప్పటికపుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

';

శ్రియ రికార్డు..

తెలుగులో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోలతో రొమాన్స్ చేసిన ఘనత శ్రియకే దక్కిందనే చెప్పాలి.

';

శ్రియ పెళ్లి

సినిమాల్లో అలరిస్తూనే 2018లో విదేశీయుడైన ఆండ్రీ కోస్చీవ్‌ని పెళ్లాడి సంచలనం రేపింది.

';

శ్రియ ఆఫ్టర్ మ్యారేజ్

మ్యారేజ్ తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం బడా హీరో సినిమాల్లో ఈమె బెస్ట్ ఆప్షన్‌లా మారింది శ్రియ

';

VIEW ALL

Read Next Story