ఇది తింటే మీకు తెలియకుండానే కొలెస్ట్రాల్ మాయం..

';

చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారిలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా కొంతమందిలో గుండెపోటు కూడా వస్తోంది. మరికొంతమందిలోనైతే గుండె దెబ్బతింటుంది.

';

చెడు కొవ్వును ముందుగానే గమనించి నియంత్రణకు తగు జాగ్రత్తలు పాటించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

';

చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి తప్పకుండా ముందుగా లైఫ్ స్టైల్ పై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండటం చాలా మంచిది.

';

అలాగే కొవ్వు తగ్గడానికి తప్పకుండా ఆహారాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం మానుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం ప్రారంభించాల్సి ఉంటుంది.

';

అలాగే ప్రతిరోజు ఉదయం పూట కొన్ని రకాల సలాడ్‌లను తీసుకోవడం వల్ల కూడా సులభంగా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు.

';

ముఖ్యంగా చెడు కొవ్వు ఉన్నవారు ప్రతిరోజు పాలకూరతో తయారుచేసిన సలాడ్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి మీరు కూడా పాలకూరసలాడ్ ను తినాలనుకుంటున్నారా? ఇలా ఇప్పుడే తయారు చేసుకోండి.

';

పాలకూర సలాడ్‌కి కావలసిన పదార్థాలు: పాలకూర (తరిగినది), క్యారెట్ (తరిగినది), బీట్‌రూట్ (తరిగినది), ఉల్లిపాయ (తరిగినది)

';

కావలసిన పదార్థాలు: క్యాబేజీ (తరిగినది), నిమ్మరసం, ఉప్పు, మిరియాలు, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి ముక్కలు

';

తయారీ విధానం: ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో తరిగిన పాలకూర, క్యారెట్, బీట్‌రూట్, ఉల్లిపాయ, క్యాబేజీ వేయండి.

';

ఆ తర్వాత నిమ్మరసం, ఉప్పు, మిరియాలు, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి రేణువులు వేసి బాగా కలపండి.

';

ఇలా మిక్స్ చేసుకున్న సలాడ్‌ని రిఫ్రిజిరేటర్‌లో కనీసం 30 నిమిషాలు పాటు పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న గ్రీన్ యాపిల్ ముక్కలు, గుమ్మడికాయ గింజలను వేసుకొని సర్వ్ చేసుకోండి.

';

సలాడ్ మరింత రుచిగా తయారు చేసుకోవడానికి ఇందులో కావాలనుకుంటే తేనెను కూడా కలుపుకోవచ్చు.

';

ఈ సలాడ్ ను తయారు చేసుకునే క్రమంలో కేవలం ఆలివ్ ఆయిల్‌ని మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story