Sobhita Dhulipala: ఆ హీరో మూవీలో శోభిత ధూళిపాల ఐటెం సాంగ్.. చైతు ఏమంటారో

';

నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈమధ్యే జరిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట నిశ్చితార్థంతో అందరికీ షాకిచ్చారు.

';

సినిమాల్లో శోభితా

ప్రస్తుతం శోభిత సినిమాల్లో నటిస్తున్నారు. ఈ బ్యూటీకి బాలీవుడ్, హాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి.

';

త్వరలోనే అక్కినేని కోడలు

శోభిత త్వరలోనే అక్కినేని కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టబోతుంది. అయితే చైతుతో ఎంగేజ్ మెంట్ తర్వాత ఆమె గురించి ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

';

చైతూ-సమంత

నాగచైతన్య, సమంత ఇద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. పుష్పలోని ఐటెం సాంగ్ చేసింది సమంత. ఈ ఐటెం సాంగ్ వారిద్దరి మధ్య చిచ్చు పెట్టిందన్న వార్తలు కూడా వచ్చాయి.

';

శోభిత ఐటెం సాంగ్

తాజాగా శోభిత దూళిపాళ్లకు కూడా బాలీవుడ్ నుంచి ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందన్న న్యూస్ వైరల్ అవుతోంది.

';

రణవీర్ సింగ్ మూవీ

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ డాన్ 3 మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.

';

గ్లామరస్ ఐటెం సాంగ్

ఈ మూవీలో గ్లామరస్ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారని సమాచారం. ఈ సాంగ్ లో శోభిత నటిస్తే బాగుంటుందని ఆమెతో చర్చించినట్లు తెలుస్తోంది.

';

అక్కినేని ఫ్యామిలీ రియాక్షన్

అయితే శోభితా ఈ విషయంపై ఎలా స్పందించారన్న విషయం బయటకు రాలేదు. ఒకవేళ శోభిత అంగీకరిస్తే..అక్కినేని ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతందన్న చర్చ షురూ అయ్యింది.

';

VIEW ALL

Read Next Story