Curd for weight

పెరుగు అంటే ఇష్టపడేవారు ఎంతోమంది ఉంటారు. అయితే బరువు తగ్గాలి అనుకున్న వారికి.. పెరుగు తినొచ్చా లేదా అనేది పెద్ద సందేహంగా ఉంటుంది..

Vishnupriya Chowdhary
Aug 22,2024
';

Curd and weight loss

కాగా పెరుగు అనేది ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం. దీనిలో ప్రోబయోటిక్స్, క్యాల్షియం, ప్రోటీన్లు నిండుగా ఉంటాయి. కాబట్టి ఈ ఆహారాన్ని తప్పక తీసుకోవాలి.

';

Curd and weight gain

కానీ అధిక కొలెస్ట్రాల్తో పోరాడుతున్నవారు పెరుగు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం.. తప్పనిసరి.

';

Curd for weight loss

వెన్న తీసిన పాలను.. పెరుగుగా చెయ్యడం వల్ల.. పెద్దగా కొలెస్ట్రాల్ ఉండదు. కానీ వెన్న తీయని పాలను తోడుపెట్టడం వల్ల ఆ పెరుగులో.. ఎక్కువ శాతం కొవ్వు ఉంటుంది. ఇది అది కలవంట చెడు కొలెస్ట్రాల్ ని పెంచవచ్చు.

';

Curd for weight gain

కాబట్టి వీలైనంతవరకు కొవ్వులేని పాలను తీసుకుని ఇంట్లోనే పెరుగుగా తోడుపెట్టుకోవడం మంచిది.ఈ పెరుగును తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.

';

Fat loss curd

వెన్న తీయని పాలతో పెరుగు తింటే మాత్రం.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంది.

';

Weight loss curd

కాబట్టి వెన్న తీసిన పాలతో చేసిన పెరుగును బరువు తగ్గాలనుకున్న వాళ్లు.. అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో సతమతమవుతున్నవారు కూడా ఎంచక్కా తినవచ్చు.

';

VIEW ALL

Read Next Story