శ్రీ‌ముఖి -టెలివిజ‌న్

టెలివిజ‌న్ యాంక‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీ‌ముఖి .. 2012లో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా న‌టించిన జులాయి సినిమాలో హీరో చెల్లెలు పాత్ర‌లో న‌టించింది.

';

హీరోయిన్‌ - శ్రీ‌ముఖి

హీరోయిన్‌గా 2013లో విడుద‌లైన ప్రేమ ఇష్క్ కాద‌ల్ మూవీతో ప‌రిచ‌య‌మైంది.

';

శ్రీ‌ముఖి - పారితోష‌కం

తెలుగులో అత్య‌ధిక పారితోష‌కం అందుకునే స్థాయికి ఎదిగిపోయింది.

';

టీవీ ప్రోగ్రామ్స్ - శ్రీ‌ముఖి

తెలుగులో అదుర్స్, సూప‌ర్ సింగ‌ర్ 9, ప‌టాస్ వంటి టీవీ ప్రోగ్రామ్స్ శ్రీ‌ముఖికి మంచి పేరు తీసుకొచ్చాయి.

';

శ్రీ‌ముఖి - సినిమాలు

సినిమాల్లో నేను శైల‌జా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, సావిత్రి, భోళా శంక‌ర్ స‌హా ప‌లు క‌న్న‌డ సినిమాల్లో న‌టించింది.

';

శ్రీ‌ముఖి - న‌ట‌న‌

ఇక క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీ‌ముఖి న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి.

';

బిగ్ బాస్ - శ్రీ‌ముఖి

అంతేకాదు బిగ్ బాస్ సీజ‌న్ 3లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచి సంచ‌ల‌నం రేపింది. అక్కడ శ్రీ‌ముఖి చేసిన అల్ల‌రిని ఎవ‌రు మ‌రిచిపోలేదు.

';

శ్రీ‌ముఖి

శ్రీ‌ముఖి తెలంగాణ‌లోని నిజామాబాద్‌లో 10 మే 1993లో జ‌న్మించింది.

';

శ్రీ‌ముఖి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

శ్రీ‌ముఖి తండ్రి రామ్ కిష‌న్ ప్ర‌ముఖ కంపెనీలో మంచి పొజిష‌న్‌లో ప‌నిచేస్తున్నారు. త‌ల్లి ల‌త బ్యూటీషియ‌న్.. త‌మ్ముడు సుష్రుత్, చెల్లెలు చెర్రీ ఉన్నారు.

';

శ్రీ‌ముఖి - పెళ్లి

త్వ‌ర‌లో శ్రీ‌ముఖి ఓ వ్యాపారవేత్త‌తో ఈ యేడాదే పెళ్లి పీఠ‌లు ఎక్కుబోతున్న‌ట్టు స‌మాచారం.

';

VIEW ALL

Read Next Story