మధురమే ఈ క్షణమే.. ఓ సఖి.. మధురమే మీ క్షణమే
ఎవరెవరు.... నాకేదురైనా.. నువ్ కలిసాకే మొదలైందే..
పరువం వానగా.. నేడు కురిసేనులే..ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే
మనోహర నా హృదయమునే.. ఓ మధువనిగా మలిచినానంట
నువ్వు.. నువ్వు.. నువ్వే.. నువ్వు.. నా ప్రతి యుద్ధం నువ్వు
నీ కళ్ళతోటి.. నా కళ్ళలోకి..చూస్తేనే చంద్రోదయం
జలజల జలపాతం నువ్వు…సెల సెల సెలె ఏరును నేను