Hair fall Control: ఉప్పునీటి వల్ల జుట్టు బాగా ఊడుతుందా? 3 ఎఫెక్టీవ్‌ రెమిడీస్‌..

Renuka Godugu
Jul 18,2024
';

ఉప్పునీటి వల్ల కుదుళ్లలో ఎలర్జీ కూడా విపరీతంగా పెరుగుతుంది

';

ఎందుకంటే ఇందులో కాల్షియం మెగ్నీషియం ఉంటాయి చుండ్రుపొర ఏర్పడేలా చేస్తుంది

';

అందుకే హెయిర్ వాష్ చేసేటప్పుడు ఈ నీటిని ఉడికించి హెయిర్ వాష్ చేయాలి

';

మరిగించిన నీరు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఎయిర్ వాష్ చేసుకోవాలి

';

జుట్టు పొడిబారితే హెయిర్‌ వాష్ చేసుకుని ముందు జుట్టుకు నూనె అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు

';

మీ వారానికి ఒకసారి మాత్రమే తల స్నానం చేయాలి

';

దీంతో జుట్టు సిల్కీగా మృదువుగా మారుతుంది

';

ముఖ్యంగా పెరుగు తేనె ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు హెయిర్ ప్యాక్ వేయడం వల్ల ఎఫెక్ట్ ఫలితాలు కనిపిస్తాయి

';

VIEW ALL

Read Next Story