ప్రభాస్ (Prabhas)

బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్యాన్ భారత్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

TA Kiran Kumar
Apr 24,2024
';

రామ్ చరణ్ (Ram Charan)

ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న 'గేమ్ ఛేంజర్' మూవీ కోసం రూ. 60 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం.

';

ఎన్టీఆర్ (NTR)

ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ ప్యాన్ ఇండియా లెవల్‌కి పెరిగింది. ఆర్ఆర్ఆర్ మూవీకి రూ. 40 కోట్ల రెమ్యురేషన్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవరతో పాటు హిందీలో చేస్తోన్న వార్ 2 కోసం ఏకంగా రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

';

మహేష్ బాబు (Mahesh Babu)

మహేష్ బాబు ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రాజమౌళి సినిమా కోసం ఏకంగా రూ. 140 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

';

పవన్ కళ్యాణ్.. (Pawan Kalyan)

పవన్ కళ్యాన్ దాదాపు ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల రేంజ్‌లో పారితోషకం తీసుకుంటున్నారు.

';

చిరంజీవి.. (Chiranjeevi)

మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాకు దాదాపు రూ. 40 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. విశ్వంభర కోసం దాదాపు రూ.50 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.

';

బాలకృష్ణ (Balakrishna Nandamuri)

నందమూరి బాలకృష్ణ.. 'భగవంత్ కేసరి' సక్సెస్ తర్వాత తన పారితోషకాన్ని రూ. 15 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పెంచారు.

';

నాగార్జున (Nagarjuna Akkineni)

అక్కినేని నాగార్జున ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 7 కోట్ల వరకు పారితోషం తీసుకుంటున్నారు.

';

వెంకటేష్ (Venkatesh)

విక్టరీ వెంకటేష్ ఒక్కో సినిమా కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నారు.

';

VIEW ALL

Read Next Story