Varsha Rare Pics

వర్ష బొల్లమ్మ తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి.

';

Varsha Bollamma Instagram Pics

చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి ఉన్న వర్ష.. తమిళ సూపర్ హిట్ చిత్రం రాజా రాణిలోని నజ్రియా నజీమ్ డైలాగ్స్ డబ్స్మాష్ చేసి గుర్తింపు పొందింది.

';

Varsha Movies

కాగా వర్ష విజయ్ సినిమా విజిల్ లో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటించింది.

';

Varsha Telugu Debut

తెలుగులో ఈ హీరోయిన్ ఆనంద్ దేవరకొండతో మిడిల్ క్లాస్ మెలోడీస్ లో కనిపించి అందరిని మెప్పించింది.

';

Varsha in Oori Peru Bhairavakona

తాజాగా సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోనతో తెలుగులో మరో విజయం అందుకుంది ఈ నటి.

';

Varsha Beautiful Pics

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

Varsha Hot Pics

రెడ్ బ్యాక్ గ్రౌండ్ ముందర.. బ్లూ డ్రెస్ లో తెగ మెరిసిపోయింది ఈ భామ.

';

VIEW ALL

Read Next Story