Honey Rose Sensational Pics

బాయ్ ఫ్రెండ్ అనే మలయాళీ సినిమా ద్వారా 2005లో సినీ రంగానికి పరిచయమయ్యింది హనీ రోజ్

';

Honey Rose Instagram Pics

తన మొదటి మలయాళీ సినిమా చేసిన కొద్ది రోజులకే ఆలయం అనే చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

';

Honey Rose Hot Photos

కానీ ఆ తెలుగు సినిమా ఆమెకు ఆశించనంత గుర్తింపు తెచ్చి పెట్టలేదు.

';

Honey Rose Rare Photos

అయితే మలయాళం లో మాత్రం ఎన్నో సినిమా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

';

Honey Rose Latest pics

మధ్యలో కొన్ని తమిళ ..తెలుగు చిత్రాలలో నటించినా.. అవన్నీ కూడా ఫ్లాప్ గానే నిలిచాయి.

';

Honey Rose Upcoming Movies

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ బాలకృష్ణతో చేసిన వీరసింహారెడ్డి సినిమా మాత్రం ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది

';

Honey Rose Movies

ఈ చిత్రం మంచి విజయం సాధించడమే కాకుండా తెలుగులో హనీ రోజ్ ప్రత్యేక గుర్తింపు పొందేలా చేసింది

';

Honey Rose Instagram Pics

ప్రస్తుతం వరస మలయాళీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఆమె అభిమానులను తెగ అలరిస్తున్నాయి

';

Honey Rose Viral Photos

ఈ ఫోటోలలో పింక్ డ్రెస్ వేసుకొని ఎప్పుడు కనిపించనంత గ్లామరస్ గా కనిపిస్తూ అందరిని ఫిదా చేస్తోంది హనీ రోజ్.

';

VIEW ALL

Read Next Story