ఈరోజుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వల్ల కూడా పిల్లలులేమి సమస్యకు దారితీస్తుంది. ఈరోజు మనం స్పెర్మ్ కౌంట్‌ను తక్షణమే పెంచే 8 ఆహారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
పాలకూర ఫోలెట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ బీ కూడా ఉంటుంది. స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో ప్రోత్సహిస్తుంది.
గుడ్డులో న్యూట్రియేంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఈ, ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.
వాల్‌నట్స్ లో ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది స్పెర్మ్ కౌంట్‌ను పెంచేస్తాయి.
బెర్రీ జాతికి చెందిన పండ్లు ముఖ్యంగా స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్‌బెర్రీ వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ బారిన పడకుండా కాపాడతాయి.
ఇందులో ఎల్ ఆర్గనైన్, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్‌ను పెంచడమే కాకుండా వాటి కదలికలను పెంచుతాయి.
ఇందులో జింక్ లెవల్ అధికంగా ఉంటాయి. ఇది మగవారిలో పునరుత్పత్తికి ప్రోత్సహిస్తుంది.
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది మగవారిలో పునరుత్పత్తికి ప్రత్సహిస్తాయి.
ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, కావాల్సినంత ఫ్యాటీ యాసిడ్స్, జింక్ ఉంటాయి. స్పెర్మ్ హెల్త్‌కు చాలా మంచిది.