ఈ 7 ఆకుపచ్చ అరటి ప్రయోజనాలు బహుశా మీకు తెలియదు..!

';

Good heart..

ఆకుపచ్చ అరటికాయ తింటే మన గుండెకు ఆరోగ్యం. ఎందుకంటే ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

';

Fiber..

ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మలబద్ధక సమస్య రాకుండా నివారిస్తుంది.

';

Vitamins..

అంతేకాదు ఆకుపచ్చ అరటికాయలు విటమిన్ సి, విటమిన్ b6 ఉంటుంది.

';

Weight loss..

ఆకుపచ్చ అరటికాయ మీ డైట్ లో ఉంటే బరువు ఈజీగా తగ్గుతారు.

';

Starch..

ఇందులో స్టార్చ్ ఉంటుంది కాబట్టి అనేక ఆరోగ్య ప్రయోజనాలు.

';

Gut..

ఇది కడుపులో గుడ్ బ్యాక్టీరియా పెంచుతుంది.

';

Cholesterol..

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేస్తుంది.

';

Blood pressure..

ఆకుపచ్చ అరటికాయలో ఉండే పొటాషియం బిపిని పెరగనివ్వదు.

';

Work out..

వర్కౌట్ చేసే వాళ్లకు ఈ గ్రీన్ బనానా ఎంతో ఆరోగ్యం.

';

Gi..

ఇందులో గ్లైసెమిక్‌ సూచి తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిస్ వారికి మంచిది

';

VIEW ALL

Read Next Story