యూరిక్ యాసిడ్ అతి ప్రమాదకరమైంది. ఈ 7 ఫుడ్స్ తిన్నారంటే మరింతగా పెరిగిపోతుంది

Md. Abdul Rehaman
Jun 13,2024
';


రెడ్ మీట్...రెడ్ మీట్ అనేది శరీరంలో యూరిక్ యాసిడ్ గణనీయంగా పెరగడానికి దోహదపడుతుంది. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలి

';


మసూర్ దాల్...మసూర్ దాల్‌లో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. దాంతో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగేందుకు కారణమౌతుంది.

';


ఆర్గాన్ మీట్...చాలామంది లివర్, కిడ్నీ, బ్రెయిన్ వంటి ఆర్గాన్ మీట్ ఇష్టంగా తింటుంటారు. కానీ దీనివల్ల యూరిక్ యాసిడ్ విపరీతంగా పెరుగుతుంది.

';


సీ ఫుడ్....కొన్ని రకాల సీ ఫుడ్స్ సార్డన్ ఫిష్, ఎంకోవీ, స్కాల్ప్ తినడం వల్ల వీటిలో ఉండే ప్యూరిన్ కారణంగా యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది.

';


మద్యం..లిక్కర్, బీర్ తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ భారీగా పెరిగిపోతాయి.

';


స్వీట్స్ అండ్ డ్రింక్స్....ఫ్రూట్ జ్యూస్, సోడా వంటి వాటివల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ అమాంతంగా పెరిగిపోతుంది.

';


మైదా....మైదాతో చేసిన పదార్ధాలకు దూరంగా ఉండాలి. వీటివల్ల యూరిక్ యాసిడ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది

';

VIEW ALL

Read Next Story