కేవలం 7 రోజుల్లో కొలెస్ట్రాల్ తగ్గించే అద్భుతమైన చిట్కాలు, ఇలా ఫాలో చేయండి చాలు

';


హై కొలెస్ట్రాల్ కారమంగా శరీరంలో వివిధ రకాల వ్యాధులు ఉత్పన్నమౌతుంటాయి. రక్త నాళికలు బ్లాక్ అవడం, స్వెల్లింగ్ వంటివి ప్రధాన సమస్యలు

';


అయితే సరైన డైట్ ఫాలో అయితే మాత్రం కొన్ని రోజుల వ్యవధిలోనే కొలెస్ట్రాల్ సమూలంగా నిర్మూలించవచ్చు

';

నిమ్మకాయ

నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ , విటమిన్ సి కారణంగా రక్త నాళాల బ్లాకేజ్ సమస్య పోతుంది. రోజూ ఉదయం వేళ నిమ్మ నీరు అద్భుతంగా పనిచేస్తుంది

';

కూరలు

ఫైబర్ అత్యధికంగా ఉండే కూరలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది.

';

డ్రై ప్రూట్స్

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో డ్రై ఫూట్స్ తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఇవి శరీరానికి కావల్సినంత ఎనర్జీ ఇస్తాయి. హై కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేస్తాయి.

';

ఉల్లిపాయలు

డైట్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉంటే కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది

';

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆలివ్ ఆయిల్ వినియోగిస్తే కొలెస్ట్రాల్ సమస్యే ఉత్పన్నం కాదు

';

VIEW ALL

Read Next Story