లంగ్స్ ప్రాబ్లెమ్స్ తో బాధపడుతున్నారా.. ఈ యోగాసనాలు మీ కోసమే..
భుజంగాసనంతో ఛాతీతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యంతో పాటు శ్వాసకోశ సామర్థ్యాన్ని మెరుగు పరచడంలో ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ ఆసనం ద్వారా శ్వాసకోశ పనితీరు మెరుగు పడుతోంది. మరియ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఈ ఆసనం చేయడం వలన ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంతో మెరుగు పడుతుంది. శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది.
ఈ ఆసనం వలన త్వరగా శ్వాసకోస సమస్యల నుంచి బయట పడుతారు. మరియు ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరుస్తుంది.
ఈ భంగిమ ఛాతీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. శ్వాసకోశ పనితీరును మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.
ఈ ఆసనం వలన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపడుతుంది. ఈ ఆసనం వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ శ్వాస పద్ధతి ద్వారా శ్వాసకోశ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. ముక్కుతో పాటు శ్వాస కోశ వ్యవస్థను శుద్ధి చేస్తుంది.
7 యోగా ఆసనాలను ప్రయత్నించే ముందు తగిన వైద్య నిపుణుడిని సంప్రదించి వారి సలహాలతో ఈ ఆసనాలను ట్రై చేయండి. ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి.