ఔషధగుణాలు..

మల్బరీ పండ్లలో అనేక ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి

';

గుండెకు మేలు..

ఇవి గుండెకు రక్తసరఫరాలో అడ్డుకునే ధమనుల్లోని అడ్డంకులను తొలగిస్తాయి.

';

యవ్వనం..

అంతేకాదు మల్బరీ పండ్లలో రెస్టారోల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి

';

డయాబెటిస్..

మల్బరీ పండ్లలో షుగర్ ని నియంత్రించే గుణం ఉంది.

';

కేన్సర్..

శరీరంలో ఉత్పత్తి అయ్యే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ ని నివారించడంలో మల్బరీ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.

';

పోషకాల గని..

మల్బరీ పండ్ల లో విటమిన్ ఏ, సీ, కే పొటాషియం, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది

';

మలబద్ధకానికి చెక్..

మల్బరీ పండ్లలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది.మలబద్దకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

';

గుండె ఆరోగ్యం..

మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

';

కంటిచూపు..

ఈ పండ్లలో ఉండే విటమిన్ ఏ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి సమస్యలను రాకుండా కాపాడుతుంది

';

ఇమ్యూనిటీ బూస్టర్..

మల్బరీ పండ్లలో విటమిన్ సీ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

';

VIEW ALL

Read Next Story