Healthy Foods: ఒంట్లో నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచే ఆహారం.. కోడిమాంసం కంటే 4 రెట్లు బలం

Renuka Godugu
Sep 30,2024
';

వేరుశనగపప్పు నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు

';

ఖర్జూరంతో తీసుకుంటే బోలెడు లాభాలు అప్పుడప్పుడు బెల్లంతో కూడా తినవచ్చు

';

కొబ్బరి, ఖర్జూరం కలిపి తింటే మంచి పోషకం మన శరీరానికి అందుతుంది.

';

నువ్వులు కూడా హెల్తీ ఆహారం, ఇందులో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

';

ఈ నువ్వులు దోరగా వేయించి ఆహారాల్లో తీసుకోవాలి. బెల్లంతో తీసుకోవచ్చు

';

పుచ్చకాయ గింజలు నానబెట్టి తీసుకోవడం వల్ల మంచిది.

';

సోయా గింజలు కుక్కర్‌లో ఉడకబెట్టి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రొటీన్‌ లభిస్తుంది.

';

VIEW ALL

Read Next Story