అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఇవి ఆరోగ్యకరం.
అవకాడోలు అతిగా తీసుకోవడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కావాలంటే డైటీషియన్ సలహా మేరకు అవకాడో తీసుకోవడం మేలు.
అవకాడోలో క్యాలరీలు,ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి అతిగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.
అవకాడో తీసుకోవడం వల్ల అలెర్జీ వస్తుంది. ముఖ్యంగా స్కిన్ అలెర్జీ వస్తుంది.
పాలిచ్చే మహిళలు అవకాడో అతిగా తీసుకోవడం వల్ల పాలు తగ్గిపోతాయి.
అవకాడో అతిగా తినడం వల్ల కలిగే మరో సైడ్ ఎఫెక్ట్ కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. అజీర్తి ఏర్పడుతుంది.
అవకాడోల వల్ల కాలేయ సమస్యలు కూడా వస్తాయని మీకు తెలుసా? మెక్సికన్ అవకాడోలో ఈ లక్షణాలు కనిపించాయి.
అజీర్తి సమస్యలు వస్తాయి ఎక్కువ తీసుకోకుండా ఉండటం మేలు..
తరచూ అవకాడో తీసుకోవడం వల్ల నోటి పుండ్లు కూడా ఏర్పాడతాయి.