బచ్చలికూరలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీంతో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు.
అంతేకాదు బచ్చలికూరలో విటమిన్ ఏ, బీ, సీ, ఐరన్, క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి.
బచ్చలి కూరను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినా కరిగిపోతాయి.
శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరగకుండా బచ్చలికూర నియంత్రిస్తుంది. ఎముకలను బలపరుస్తుంది
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు మేలు చేస్తాయి.
ఈ కూర తినడం వల్ల ఒత్తిడితో బాధపడేవారికి మంచి ఉపశమనం లభిస్తుంది.
రక్తహీనతతో బాధపడేవారికి బచ్చలికూర బోలేడు ప్రయోజనాలు ఇస్తుంది. రక్తాన్ని అమాంతం పెంచుతుంది.
దీన్ని కూర, స్మూథీ రూపంలో తీసుకోవాలి.
బచ్చలి కూరతో బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)