Psychology: సైకాలజీ ప్రకారం ఇలాంటి వారితో స్నేహంతో చేస్తే మీ కెరీర్ మంటకలవాల్సిందే

Bhoomi
Oct 08,2024
';

కెరీర్

ప్రతిమనిషి తన జీవితంలో బంధాలు, అనుబంధాలతోపాటు కెరీర్ పై కూడా శ్రద్ధ పెడతాడు. నిజానికి బంధాలు అనేవి కాలంతోపాటు కొత్తగా పడతాయి.

';

చదువు, ఉద్యోగం

ఏ వయస్సులో చేయాల్సిన పని ఆ వయసులో చేయకపోతే జీవితం దుర్లభరంగా మారతుుంది. చదువు, ఉద్యోగం ఈ రెండూ జీవితంలో మనం ఎలా బ్రతుకగలమనే విషయాన్ని నిర్ణయిస్తాయి.

';

స్నేహితులు

జీవితం ముందుకు సాగాలంటే స్నేహితులు అవసరం. ఎందుకంటే అన్ని విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. అయితే కొంతమందితో స్నేహం చేయకూడదు.

';

ఆయుధాలు

ఆయుధాలను పట్టుకుని తిరిగే వ్యక్తులను అస్సలు నమ్మకూడదు. కత్తులు, పిస్టల్, ఇతర ప్రమాదకరమైన వస్తువులు ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉంటుంది.

';

బలవంతులతో స్నేహం

బలవంతులతో స్నేహం ఎప్పటికైనా ముప్పే. ఎందుకంటే బలవంతులు తమ స్వార్థం కోసం మనుషులను వాడుకుంటారు.

';

చెడు అలవాట్లు

ముఖ్యంగా చెడు అలవాట్లు ఉన్న ఆడవారిని నమ్మితే ఇబ్బందులను కొనితెచ్చుకున్నట్లే. సంతోషం, సుఖంకోసం, అవసరాల కోసం భర్తను, పిల్లలను వదిలేసే మహిళలకు దూరంగా ఉండాలి.

';

హింస ప్రవృత్తి

హింస ప్రవృత్తి ఉన్న వ్యక్తులకు దూరంగా ఉంటే చాలా మంచిది. హింసను చూసి ఆనందించేవారు చివరికి మిమ్మల్ని కూడా హింసిస్తుంటారు.

';

ఇతరుల మీద అసూయ

ఇతరుల ఎదుగుదలను చూసి ఎప్పుడూ కుళ్లుకునేవారితో స్నేహం చేయడం అంతమంచిది కాదు. అలాంటివారు ఎదిగితే చూడరు అంతేకాదు స్నేహమనే పేరుతో మీరు ఎదిగినా ఓర్చుకోలేరు.

';

VIEW ALL

Read Next Story