Basil leaves Benefits: డైలీ ఐదు తులసీ ఆకులు తింటే ఇన్ని లాభాలా..?..ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

';

Hindu tradition:

హిందు సంప్రదాయంలో తులసీని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

';

Basil Leaves:

ప్రతి ఒక్కరి ఇంట్లో తులసీ మొక్కలు తప్పుండా పెంచుకుంటారు

';

Tulasi plant:

తులసీలో దైవత్వంతో పాటు, ఆరోగ్య గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి

';

Tulasi leaves:

తులసీ ఆకులను డైలీ తింటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

';

Blood circulation:

తులసీ మన శరీంరలోకి వెళ్లి రక్తప్రసరణను శుద్దీ చేసి, వేగంగా అయ్యేలా చేస్తుంది.

';

Digestion System:

డైలీ తులసీ ఆకులను తింటే జీర్ణక్రియ శక్తి అనేది పెరుగుతుంది.

';

Summer season:

ముఖ్యంగా సమ్మర్ లో తులసీ ఆకులు తింటే మన శరీరం నీటిని కోల్పొదు.

';

Vitamins:

తులసీ ఆకులో విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి.

';

Ayurvedamedicine:

అందుకే ఆయుర్వేదంలో మందుల తయారీలో తులసీని ఎక్కువగా ఉపయోగిస్తారు.

';

VIEW ALL

Read Next Story