ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలకు ప్రజలు అలసట, బలహీనత మరియు మైకంతో బాధపడుతున్నారు.

';

వేసవిలో తలతిరగడానికి అనేక కారణాలు కారణం కావచ్చు.

';

సమ్మర్లో తలతిరగడానికి డీహైడ్రేషన్ కూడా ప్రధాన కారణం.

';

తక్కువ వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో పనిచేయడం లేదా నివసించడం వల్ల తలలో భారమైన అనుభూతి కలిగి అది మైకానికి దారితీస్తుంది.

';

ప్రకాశవంతమైన సూర్యకాంతిలో బయటకు వెళ్లినప్పుడు తలతిరిగే అవకాశం ఎక్కువ ఉంది.

';

ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు కారణంగా మైకం కలుగుతుంది.

';

హీట్ స్ట్రోక్ కూడా మైకానికి దారితీస్తుంది.

';

వేసవిలో తలతిరగకుండా ఉండాలంటే హైడ్రేటెడ్ గా ఉండండి

';

VIEW ALL

Read Next Story