Cockroach Control: ఇంట్లో బొద్దింకలతో విసిగిపోయారా..?.. ఈ సింపుల్ రెమెడీలు మీకోసమే..

';

Home Remedies:

ఇంట్లో తినే ఆహార పదార్థాలు, ఫుడ్ ఐటమ్ లు కొందరు ఎక్కువగా వెస్ట్ చేస్తారు

';

food items:

ఫుడ్ ఐటమ్స్ లు కింద పడేసిన చోట బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి

';

Food Wastage:

ఇవి ముఖ్యంగా కింద పడ్డ ఆహార పదార్థాలను ఎక్కువగా తింటాయి.

';

Cockroaches:

బొద్దింకలు కిచెన్ లలో, బాత్రూమ్ లలో ఎక్కువగా తిరుగుతుంటాయి.

';

Home tips:

బొద్దింకలను శాశ్వతంగా తొలగించుకోవాలంటూ ఆహారం వెస్టేజ్ ఇంట్లో పడేయకూడదు.

';

Kitchen food:

కిచెన్ లో ఆహార పదార్థాలపై మూతలు పెడుతూ శుభ్రంగా ఉంచుకొవాలి

';

Biryani leaves:

ఇంట్లో బిరియానీ ఆకులను నలిపి, బొద్దింకలు ఉన్న చోటు వేయాలి

';

camphor:

వీటి వాసనకు, కర్పూరం వంటి ఘటైన వాసనచోట బొద్దింకలు ఉండవు.

';

Neem Leaves:

వేప ఆకులు ఎండిపోయిన తర్వాత వీటిని పొగబెడితే ఈ వాసనకు దూరంగా వెళ్లిపోతాయి

';

VIEW ALL

Read Next Story