A Power-Packed Breakfast

రోజు ప్రారంభం.. ఆరోగ్యకరంగా చేయాలంటే రాగి ఇడ్లీ తినడం ఎంతో ఉత్తమమైన పని

Vishnupriya Chowdhary
Dec 24,2024
';

Rich in Nutrients

రాగిలో ఉన్న కాల్షియం, జింక్, ఫైబర్ శరీరానికి మంచి ఆరోగ్యం కలిగిస్తాయి.

';

Weight Loss Friendly

రాగి ఇడ్లీ తక్కువ క్యాలరీలు కలిగి ఉండి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

';

Controls Diabetes

రాగి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్ నియంత్రించబడతాయి.

';

Improves Digestion

ఈ ఇడ్లీలో ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థను.. మెరుగుపరుస్తుంది.

';

Heart Health Booster

రాగి కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించి గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది.

';

Make It a Habit

రోజుకు ఒకసారైనా రాగి ఇడ్లీ తీసుకోవడం.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story