Vitamin D Fruits: చలికాలంలో విటమిన్ డి లోపాన్ని సరిచేసే అద్భుతమైన డ్రై ఫ్రూట్స్ ఇవే. ఇవాళే డైట్‌లో చేర్చండి
చలికాలం వస్తే చాలు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి.
చలికాలంలో చాలామందికి రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు విటమిన్ డి కొరత ఏర్పడుతుంది
అయితే డైట్‌లో కొన్ని డ్రై ఫ్రూట్స్ చేర్చితే విటమిన్ డి కొరతను పూడ్చవచ్చు
అంజీర్‌లో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. అందుకే అంజీర్ క్రమం తప్పకుండా తింటే విటమిన్ డి కొరత తీరుతుంది
ఖుబానీ అనేది అద్భుతమైన డ్రై ఫ్రూట్. ఇందులో పాటాషియం, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ డి వంటి పోషకాలు పెద్దఎత్తున ఉంటాయి.
విటమిన్ డి కొరత లేకుండా చేయాలంటే ఆలుబుఖరా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ డి పెద్దఎత్తున లభిస్తుంది
కిస్మిస్‌లో కాల్షియంతో పాటు విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. శరీరానికి ఇది చాలా ప్రయోజనకరం
ఖర్జూరంలో చాలా రకాలైన విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మానికి నిగారింపును తీసుకొస్తాయి