ఇడ్లీ మెత్తగా రావడం చాలా మందికి పెద్ద సమస్య. అయితే దీనికి సింపుల్ సొల్యూషన్ ఉంది!
ఇడ్లీకి 4:1 నిష్పత్తిలో బియ్యం, మినపప్పును కలిపి పిండిని తయారు చేసుకోవాలి.
రుబ్బించే దానికి ముందు..బియ్యం, పప్పులను కనీసం 6 గంటలు నానబెట్టడం అవసరం.
ఇడ్లీలు పెట్టడం కోసం కలుపుకునేటప్పుడు.. మిశ్రమం కొంచెం చిక్కగా ఉండాలి.
ఇడ్లీ మిశ్రమంలో కొంచెం అటుకులు కలిపితే ఇడ్లీలు మరింత మెత్తగా ఉంటాయి.
పిండి రుబ్బిచ్చుకున్న రోజు మాత్రం.. ఫ్రిజ్లో పెట్టకుండా.. రాత్రి మొత్తం బయట పెట్టడం మంచిది.
ఇడ్లీలను పెట్టేటప్పుడు ఆ పాత్రకి.. తప్పకుండా నెయ్యి పూయడం చాలా ముఖ్యం.
ఈ చిట్కాలు పాటిస్తే మెత్తని ఇడ్లీలు ఎంతో మెత్తగా వస్తాయి.