కాకరకాయ.. డయాబెటిస్ కంట్రోల్ చేసేందుకు సహజ ఔషధంగా ఎంతో మేలు చేస్తుంది.
విటమిన్స్, మినరల్స్, ఫైబర్.. కాకరకాయలో పుష్కలంగా ఉంటాయి.
కాకరకాయలు ఉన్న చారంటిన్ అనే ఔషధ గుణం..షుగర్ లెవల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ కూరగాయ ఇన్సులిన్.. ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.
కాకరకాయలు తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే ఈ కూరగాయ బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది.
ఈ కాకరకాయని కూరగా, జ్యూస్‌గా, లేదా పులుసుగా తినవచ్చు.
డయాబెటిస్ కంట్రోల్ కోసం వారంలో రెండుసార్లు అన్న కాకరకాయని.. తీసుకోవడం అలవాటు చేసుకోండి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.