Liver Juice: ఈ రెండు వస్తువుల జ్యూస్ ఓ నెలరోజులు తాగితే శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు దూరమౌతాయి

Md. Abdul Rehaman
Dec 30,2024
';


శరీరాన్ని కేవలం బాహ్యపరంగానే కాకుండా అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

';


లివర్ అనేది శరీరంలో అతి ముఖ్యమైన అంగం. ఆరోగ్యంగా ఉంచేందుకు జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది

';


ఇటీవలి కాలంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా లివర్‌లో చెడు వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి. ఫలితంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి

';


లివర్ సహజసిద్ధంగా ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే శరీరంలో రక్తహీనత ఉండకూడదు. దీనికోసం కొన్ని చిట్కాలు పాటించాలి

';


లివర్ హెల్తీగా ఉంచేందుకు క్యారట్-బీట్‌రూట్ జ్యూస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది తాగడం వల్ల రక్త హీనత దూరమౌతుంది

';


క్యారట్-బీట్‌రూట్ జ్యూస్‌లో ఏంథోసయానిన్, కెరోటినాయిడ్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫినోల్ వంటి బయో యాక్టివ్ గుణాలుంటాయి.

';


క్యారట్‌లో బీటా కెరోటిన్ పెద్దమొత్తంలో ఉంటుంది. శరీరంలో విటమిన్ ఎ కింద మారుతుంది. లివర్‌ను హెల్తీగా ఉంచుతుంది

';


ఈ జ్యూస్ శరీరం నుంచి విష పదార్ధాలను బ్రేక్‌డౌన్ చేస్తుంది. దీంతో లివర్ పనితీరు మెరుగుపరుస్తుంది

';

VIEW ALL

Read Next Story