Roti: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. చపాతీలు మెత్తగా, పీచు మిఠాయ్ లా వస్తాయి..

Inamdar Paresh
Dec 31,2024
';

Rotis:

చపాతీలు చాలా మంది ఎంతో ఇష్టంతో తింటు ఉంటారు.

';

soft chapati recipe:

కానీ చపాతీలు చేయడంతో కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే మెత్తగా వస్తాయి.

';

Phulka:

చపాతీల పిండి నానబెట్టేటప్పుడు గొరు వెచ్చని నీళ్లతో నాన బెట్టాలంట.

';

chapati bread:

చపాతీల పిండిలో కాస్తంత సోడా, పాలు, నిమ్మరసం వేయాలంట.

';

chapati recipe in telugu:

ఇలా వేేసిన తర్వాత చపాతీలు చేస్తే అవి మెత్తగా పీచు మిఠాయ్ లా వస్తాయంట.

';

fluffy chapati:

దీంతో చపాతీలు పెనం మీద అంటు కొకుండా ఈజీగా కాల్చుకొవచ్చు.

';

VIEW ALL

Read Next Story