Fertility Diet

ప్రస్తుతం ఎంతోమంది.. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొన్ని విత్తనాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుందని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

Vishnupriya Chowdhary
Aug 13,2024
';

Foods to boost fertility

ముఖ్యంగా కింద చెప్పిన విత్తనాలు తీసుకోవడం వల్ల.. మగవారిలో.. స్పెర్మ్ నాణ్యత పెరిగి.. సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయంట. మరి అవేవో చూద్దాం..

';

Chia Seeds

ఈ విత్తనాలను తినడం వల్ల.. అబ్బాయిలలో గుండె ఆరోగ్యం పెరుగుతుంది. అలానే చియా గింజలు హార్మోన్ల సమతుల్యత పెంచి..సంతానోత్పత్తి లో సహాయపడతాయి.

';

Pumpkin Seeds

గుమ్మడి గింజలలో ఎక్కువగా జింక్ ఉంటుంది. అంతేకాకుండా ఇది సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

';

Mustard Seeds

వీటిలో జింక్, విటమిన్ ఇ, జింక్, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి సంతానోత్పత్తిని పెంచడానికి, శుక్ర కణాలను రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

';

Sesame Seeds

ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అమ్మాయిలు నువ్వులకు దూరంగా ఉండాలి అంటారు. కానీ పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు మాత్రం.. అమ్మాయిలు, అబ్బాయిలు నువ్వులు తీసుకోవడం ఉత్తమం.

';

Natural ways to boost fertility

పైన చెప్పిన విత్తనాలను సమాన పరిమాణంలో.. కలుపుకొని.. రోజు ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ తింటే…సంతానం కోసం ప్రయత్నించే వారికి ఎంతో ఉత్తమం.

';

VIEW ALL

Read Next Story