Breakfast Oats Cheela: రుచికరమైన ఓట్స్ చీలా ఇలా తయారు చేసుకోండి..

Renuka Godugu
Aug 13,2024
';

కావలసిన పదార్థాలు..

ఒక కప్పు ఓట్స్, ఉప్మా రవ్వ అరకప్పు, ఒక కప్పు పెరుగు, పసుపు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్, స్పూన్ అల్లం.

';

ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూను ఉల్లిపాయలు, అరకప్పు టమాటాలు అరకప్పు

';

ఒక బౌల్ తీసుకొని అందులో ఈ ఓట్స్ పిండి, ఉప్మా రవ్వ, పెరుగు పసుపు, జీలకర్ర అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు వేసి బాగా కలపాలి.

';

మంచి దోస పిండిలా ఇది పిండి బ్యాటర్‌ తయారయ్యాక స్టవ్ ఆన్ చేయాలి.

';

ఇప్పుడు చిన్న మంటపై పెనం పెట్టి నూనె పోసుకోవాలి

';

ఇప్పుడు ఈ పిండిని చీలా మాదిరి వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించి మరో వైపుకు తిప్పుకోవాలి

';

ఇలా రెండు వైపులా 10 నిమిషాలు వేయించుకున్నాక గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచి బాగుంటుంది

';

VIEW ALL

Read Next Story