Constipation Remedies: ఈ హోమ్ రెమిడీస్ పాటిస్తే మలబద్ధకం నుంచి చాలా సులభంగా విముక్తి పొందవచ్చు

Md. Abdul Rehaman
Dec 19,2024
';


కడుపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి. చెడు ఆహారపు అలవాట్లే ఇందుకు ప్రధాన కారణం

';


వీటిలో ముఖ్యమైంది మలబద్ధకం. కడుపుకు సంబంధించిన ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు హోమ్ రెమిడీ అద్భుతంగా పనిచేస్తుంది

';

వేడి పాలలో నెయ్యి

మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు వేడి పాలలో నెయ్యి కలిపి తాగితే చాలా ఉపయోగంగా ఉంటుంది

';

జీలకర్ర వాము

మలబద్ధకం సమస్యకు జీలకర్ర, వాము అద్భుతంగా పనిచేస్తుంది.

';

పాలు మునక్కా

మలబద్దకం సమస్యను వేడి పాలు, మునక్కా కలిపి తీసుకుంటే చాలా వేగంగా ఉపశమనం పొందవచ్చు

';

ఆయుర్వేద మసాజ్

మలబద్ఖకం నుంచి ఉపశమనం పొందేందుకు వేడి నూనెతో మసాజ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి

';

త్రిఫల చూర్ణం

త్రిఫల చూర్ణం కూడా మలబద్ధకం సమస్య దూరం చేయడంలో అత్యద్భుతంగా పనిచేస్తుంది.

';

VIEW ALL

Read Next Story