దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమాలో 20 పవరఫుల్ మోటివేషన్ కొటేషన్స్ ఇప్పుడు చూద్దాం.
కలలు కనేందుకు భయపడే వాళ్లకు కలల్ని నిజం చేసుకోవాలో చూపించాడు హర్షద్ మెహ్రా
ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు. అందుకే పరుగెడుతూనే ఉంటారు.. కారణం డబ్బు.
బార్డర్ లైన్ కు దగ్గరలో దరిద్రంలో బతుకుతున్నా నేనే కావాలని నన్ను చేసుకుంది.. నా భార్య సుమతి.
థ్యాంక్యూ సార్.. నమ్మినందుకు.. థ్యాంక్యూ సార్ నిలబెట్టుకున్నందుకు..
కాలిగోటి దగ్గర నుంచి తల వరకు, ఏం కావాలంటే అది కొనుక్కో.. అంత సంపాదించాను. అది కూడా తీసివ్వు. కౌంటర్ ఖాళీ అవ్వాలి కదా.
దిస్ ఈజ్ ఇండియా.. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి.. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు ఒంటిపై కనపడాలి.
ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగలేదు. ఆ మాత్రం దానికి రోజంతా బాధపడలా?
మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్..కష్టం వస్తే.. ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటాం..పంతం వస్తే.. ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్.
అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను..
నేను వెళ్లింది నగలు కొనడానికి మాత్రమే కాదు సార్.. వాడి అహంకారాన్ని కూడా కొనడానికి