Uric Acid Remedy: మందుల్లేకుండా యూరిక్ యాసిడ్ సమస్యను దూరం చేసే అద్భుతమైన చిట్కాలు
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్ల నొప్పులు, స్వెల్లింగ్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
చాలామంది యూరిక్ సమస్య ఉంటే మందులు వాడుతుంటారు. కొంతమంది మాత్రం హోమ్ రెమిడీస్ పాటిస్తుంటారు
అయితే మందుల్లేకుండా కేవలం హోమ్ రెమిడీస్ సహాయంతో యూరిక్ యాసిడ్ నియంత్రించవచ్చు,. దీనికోసం రోజూ యోగాసనాలు వేయాలి
యోగాకు చెందిన కొన్ని ఆసనాలు వేయడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో వచ్చేస్తుంది
భుజంగాసనం....ఈ యోగాసనం వేయడం వల్ల కడుపుపై ఒత్తిడి పడుతుంది. బరువు తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. యూరిక్ యాసిడ్ లెవెల్ కూడా నియంత్రణలో ఉంటుంది.
సేతుబంధాసనం...ఈ ఆసనంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు బయటకు వచ్చేస్తాయి.
సుఖాసనం...శరీరంలో ఉండే అదనపు యూరిక్ యాసిడ్ లెవెల్స్ తొలగించేందుకు ఈ ఆసనం దోహదం చేస్తుంది
ఆర్ధ మత్సేంద్రాసనం...రోజూ ఆసనం వేయడం వల్ల శరీరంలో ఉండే విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి.