Beer For Hair

జుట్టు సమస్యలకు బీర్‌ చక్కటి వైద్యం.. నమ్మలేని నిజాలు ఇవే!

Ravi Kumar Sargam
Jan 02,2025
';

బీర్‌లోని పోషకాలు

బీర్‌లో జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ బీ6, బీ12 వంటి పోషకాలు ఉంటాయి.

';

జుట్టు ధృడంగా

బీర్‌లో ఉండే ప్రోటీన్లు జుట్టును ధృడంగా చేయడానికి సహాయపడతాయి.

';

జుట్టు ఆరోగ్యం

బీర్‌లోని యాంటీఆక్సిడెంట్ గుణాలు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

';

జుట్టు పెరుగుదల

బీర్‌లో ఉండే ప్రొటీన్లు జుట్టు ఒత్తుగా కావడానికి సహాయపడతాయి. జుట్టు పొడి బారడాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది.

';

రక్త ప్రసరణ

బీర్‌తో తలపై మర్దన చేయడం వలన రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు కూడా పెరుగుతుంది. చుండ్రు సమస్యను తగ్గించడంలో కూడా దోహదం చేస్తుంది.

';

బీర్‌ కండిషనర్‌

బీర్ జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. బీర్‌ జుట్టుకు ఎలాంటి హాని కలిగించదు.

';

ఎలా వాడాలంటే..

జుట్టుకు బీర్‌ను ఎలా వాడాలో తెలుసా. నీళ్లు తలపై పోసుకున్నట్టు బీరును పోసుకోవాలి. అనంతరం కొద్దిసేపు మర్దన చేసిన అనంతరం తర్వాత తలస్నానం చేయాలి.

';

నిరాకరణ

ఈ వార్త అవగాహన కల్పించేందుకు అందిస్తున్న సమాచారం మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్‌ ధ్రువీకరించడం లేదు. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story