పొట్ట కొవ్వు తగ్గించుకోవడానికి అద్భుతమైన ఈ సీక్రెట్ డ్రింక్ ఎంతో ఉపయోగపడుతుంది.
ఒక గ్లాస్ నీటిలో అర చెంచా అల్లం, రెండు దాల్చిన చెక్కలు, రెండు ఎలకలు వేసి మరిగించాలి.
తర్వాత అర చెంచా మెంతులు, కొద్దిగా జీలకర్రను జతచేయాలి.
చివరగా వాము వేసి ఐదు నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేయాలి.
ఈ పానీయం ప్రతి ఉదయం తాగితే.. మీ శరీరం ద్రవ్యం బాగా కరిగిస్తుంది.
ఈ డ్రింక్ మీ మెటాబాలిజం పెంచి, ఆరోగ్యంగా బరువు తగ్గేలా చేస్తుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ పూర్తిగా తగ్గిపోతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.