Seafood: వర్షాకాలం చేపలు తినడం మంచిదా? కాదా?

Renuka Godugu
Jul 17,2024
';

చాలామందికి ఈ సందేహం ఉంది వర్షాకాలంలో తినవచ్చా? లేదా ?అనే సందేహం ఉంటుంది.

';

ఎందుకంటే ఈ సమయంలో నీరు కలుషితం అవుతుంది

';

ఈ వ్యర్థాలు చేపల శరీరంలో కూడా పేరుకు పోతాయి నాడి వ్యవస్థ దెబ్బతింటుంది

';

వ్యాధి సోకిన చేపలను తినడం వల్ల వాంతులు, వికారం వంటివి కలుగుతాయి

';

ఎందుకంటే ఈ నెలలో పరాన్నాజీవులు, బ్యాక్టీరియా వంటివి కూడా అభివృద్ధి చెందుతాయి. దీంతో కడుపునొప్పి వస్తుంది

';

కొంతమందికి దురద, దద్దుర్లు, వాపులు కూడా వస్తాయి

';

అంతేకాదు వర్షాకాలంలో చేపలు గుడ్లను పెడతాయి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది

';

వర్షాకాలంలో చేపలు తినాల్సి వస్తే కొన్న వెంటనే వండేసేయండి లేకపోతే అందులో బ్యాక్టిరియా పెరిగిపోతుంది

';

VIEW ALL

Read Next Story