Cardiac Arrest

ఈ మధ్యకాలంలో ఎంతోమంది గుండెపోటు బారిన పడుతున్నారు.

';

How to know cardiac arrest ahead

అయితే గుండెపోటు వచ్చేది మనం ముందుగానే గ్రహిస్తే.. అందుకు తగిన చర్యలు తీసుకోవచ్చు.

';

How to known heart attack ahead

మరి గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏవో ఒకసారి చూద్దాం..

';

Cardiac arrest symptoms

శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటం.. ఛాతిలో నొప్పి రావడం లాంటివి జరుగుతాయి..

';

Heart attack pre symptoms

చిన్న పనులకే నీరసపడినా.. కొద్దిగా నడవడం వల్ల కూడా ఆయాసం వస్తుంటే.. జాగ్రత్తగా ఉండాలి

';

Heart attack care tips

కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో.. నొప్పిగా ఉంటుంది.

';

Cardiac attack tips

ఒకటి, రెండు రోజులకు మించి.. ఎడమ చేయి లేదా రెండు చేతుల్లో నొప్పిగా ఉంటుంది.

';

How to know heart attack ahead

పైన చెప్పిన వాటిల్లో ఏది మీకు అనిపించినా.. డాక్టర్ని సంప్రదించడం ఉత్తమమైన పద్ధతి.

';

VIEW ALL

Read Next Story