Cloves Remedies: రోజూ పరగడుపున 2 లవంగాలు తింటే ఈ వ్యాధులన్నింటికీ చెక్
లవంగం అనేది దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం
రోజూ 2 లవంగాలు తినడం వల్ల శరీరానికి చాలా లాభాలు చేకూరుతాయి. ఆ లాభాలేంటో తెలుసుకుందాం.
లవంగం తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. దాంతో పాటు స్టామినా కూడా పెరుగుతుంది
లవంగం పురుషుల్లో అండకోశం పనితీరును మెరుగుపరుస్తుంది. టెస్టోస్టిరోన్ ఒక సెక్స్ హార్మోన్. పురుషుల్లో సెక్స్ డ్రైవ్ నియంత్రిస్తుంది
దగ్గు లేదా గొంతు గరగర సమస్యకు లవంగం అద్భుతంగా పనిచేస్తుంది. లవంగం రసం గొంతులో దిగేకొద్దీ గరగర తగ్గుతుంది
లవంగంలో విటమిన్ సి, జింక్ పుష్కలంగా ఉంటాయి. శరీరం ఇమ్యూనిటీని పెంచుతుంది.
లవంగం పురుషుల స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ పెంచేందుకు దోహదమౌతుంది
రోజుకు 2 కంటే ఎక్కువ లవంగాలు తినకూడదు