ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలి అనుకుంటున్నారా.. అయితే మేకప్ లాంటివి చేసుకునే బదులు.. కింద చెప్పే యంటి ఏజింగ్..ఫుడ్స్ తింటే చాలు..
సాధారణంగా వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు పడి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. అయితే కివి తినడం వల్ల చర్మం అందంగా, యవ్వనంగా కనిపిస్తుంది.
రోజు గ్రీన్ టీ తాగితే.. మీ వయసు రివర్స్ అవ్వడం ఖాయమని చెబుతున్నాయి కొన్ని అధ్యాయనాలు..
సాధారణ నూనెలు కాకుండా.. మీ వంటకు ఆలివ్ ఆయిల్ యూస్ చేయడం ద్వారా.. చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.
రోజు కొబ్బరినీళ్లు తాగడం ద్వారా.. మీరు ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు
ఎక్కువగా బీట్రూట్ తింటే.. చర్మం కాంతివంతంగా మారి.. మీరు మరింత అందంగా కనిపిస్తారు.
ఆకుకూరల్లో ఉందే ఆంటీ ఏజింగ్ లక్షణం ద్వారా.. ఇవి రోజు తింటే మీ చర్మానికి ఎంతో మంచి చేస్తాయి.