Thyroid Remedy: థైరాయిడ్ సమస్యకు ఈ పచ్చడి అమృతంతో సమానం. ఒక్క రోజులోనే అద్భుత ఫలితాలు
థైరాయిడ్ సమస్య ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉంటోంది. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమౌతోంది.
థైరాయిడ్ ఉండే ఈ లక్షణాలు ఎక్కువగా కన్పిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గడం లేదా పెరగడం, జుట్టు రాలడం, అలసట, నిద్రలేమి వంటివి.
ధైరాయిడ్ సమస్య ఉంటే కొత్తిమీర చట్నీ చాలా ప్రయోజనకరం. థైరాయిడ్ రోగులకు ఉపశమనం కల్గిస్తుంది.
కొత్తిమీరలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, పొటాషియం, ఫైబర్ పెద్దఎత్తున ఉంటాయి.
కొత్తిమీర చట్నీ చేసేందుకు ముందుగా కొత్తిమీరను పేస్ట్ చేసుకోవాలి. అయితే ఇందులో మసాలా అస్సలుండకూడదు
అయితే ధైరాయిడ్ రోగులు కొత్తిమీర చట్నీని నేరుగా తినే కంటే నీళ్లలో కలిపి తీసుకోవాలి
రోజూ ఉదయం పరగడుపున కొత్తిమీర చట్నీని గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి