చలికాలంలో ఈ సూప్‌ తాగితే.. బంఫర్‌ బెనిఫిట్స్‌ మీ సొంతం!

Dharmaraju Dhurishetty
Nov 16,2024
';

చలికాలంలో స్వీట్ కార్న్ సూప్ తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

';

చలికాలంలో చాలా మందిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.

';

ముఖ్యంగా చాలా మందిలో ఈ సమయంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు రావడం కామన్‌..

';

ఈ చలికాలంలో అల్పాహారంలో భాగంగా ఈ స్వీట్‌ కార్న్‌ సూప్‌ తాగతే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

';

మీరు కూడా ఈ సూప్‌ను ఇంట్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు.

';

స్వీట్ కార్న్ సూప్ తయారీ విధానం, పదార్థాలు..

';

కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ - 1 కప్పు (కట్ చేసి), క్యారెట్ - 1 (చిన్న ముక్కలుగా కోసి), ఉల్లిపాయ - 1 (చిన్న ముక్కలుగా కోసి)

';

కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు - 2-3, కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు, బటర్ - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత

';

తయారీ విధానం: ఈ సూప్‌ తయారు చేసుకోవడానికి వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.

';

తయారీ విధానం: ఈ సూప్‌ తయారు చేసుకోవడానికి వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.

';

ఒక పాత్రలో బటర్ వేసి వేడి చేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోండి.

';

అన్ని బాగా వెగిన తర్వాత వెల్లుల్లి-ఇంజీ పేస్ట్ వేసి బాగా వేగించాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ వేసి కొన్ని నిమిషాల పాటు వేగించాల్సి ఉంటుంది.

';

అందులోనే నీరు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా మిక్స్‌ చేసుకుని ఉడికించండి.

';

ఒక బౌల్‌లో కార్న్ ఫ్లోర్ తీసుకుని కొంచెం నీరు కలిపి మృదువైన పేస్ట్ చేసుకుని మరుగుతున్న సూప్‌లో వేసుకోండి. అంతే సూప్ రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story