Cow ghee VS Buffalo Ghee: ఆవు నెయ్యి మంచిదా గేదె నెయ్యి మంచిదా..పిల్లలకు ఏది బలం అందిస్తుంది

';

ఆవు నెయ్యి వాడాలా లేక గేదె నెయ్యి వాడాలా

చాలామంది ఆవు నెయ్యి వాడాలా లేక గేదె నెయ్యి వాడాలా అని తెలియక తికమక పడుతుంటారు.

';

రెండు ఒకేలా ఉండవు

ఆవు గేదె నెయ్యి ఈ రెండింటిలో రుచి విషయంలో కూడా చాలా తేడా ఉంటుంది. చూడటానికి కూడా రెండు ఒకేలా ఉండవు.

';

పూసలు పూసలుగా

ఆవు నెయ్యి పసుపు రంగులో ఉంటుంది అలాగే పలుచగా ఉంటుంది. గేదె నయ్యి తెల్ల రంగులో ఉంటుంది. పూసలు పూసలుగా ఏర్పడుతుంది.

';

ఆయుర్వేద

గేదె నెయ్యితో పోల్చి చూస్తే ఆవు నెయ్యి ఆయుర్వేద పరంగా చాలా ఆరోగ్యకరమైనదని వైద్యులు చెబుతున్నారు.

';

రుచికరం

అయితే రుచి విషయంలో ఆవు నెయ్యి కన్నా గేదె నెయ్యి చాలా రుచికరంగా ఉంటుంది. దీంతో పిల్లలు తినేందుకు ఇష్టపడుతుంటారు.

';

పిల్లలకు ఆవు నెయ్యి

అయితే పిల్లలకు ఆవు నెయ్యి కన్నా గేదె నెయ్యి తినిపిస్తే బక్కగా ఉన్నవారు త్వరగా లావు అవుతారని వైద్య నిపుణులు చెప్తున్నారు.

';

మంచి కొలెస్ట్రాల్

అయితే ఆవు నెయ్యిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుందని ఇది అరగడానికి తేలికగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

';

ఆవు నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు

ఆవు నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మిమ్మల్ని అనేక జబ్బుల నుంచి కాపాడుతాయి.

';

గేదె నెయ్యిలో ప్రోటీన్లు

అయితే గేదె నెయ్యిలో ప్రోటీన్లు కొవ్వు శాతం అత్యధికంగా ఉంటుంది. ఇది పిల్లలకు త్వరగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.

';

వైద్యుల సలహా

అయితే ఆవు నెయ్యిలో పిల్లలకు ఏది వాడాలి అని ఆలోచిస్తున్నారా? దీనికి మాత్రం పరిష్కారం వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story