ఉదయం లేచిన వెంటనే పరగడుపున కరివేపాకు నమిలి తింటే ఊహించని 5 ప్రయోజనాలు కలుగుతాయి.
కరివేపాకుల్ని సాధారణంగా వంటల రుచి పెంచేందుకు ఉపయోగిస్తారు
రోజూ ఉదయం పరగడుపున కరివేపాకు నమిలి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి
రోజూ ఉదయం లేవగానే కరివేపాకుల్ని నమిలి తింటే కడుపు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
కరివేపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
కరివేపాకుల్ని రోజూ నమిలి తినడం వల్ల ఒత్తిడి దూరం చేసుకోవచ్చు.
కంటి చూపు పెంచేందుకు కరివేపాకులు అద్భుతంగా పనిచేస్తాయి.
బరువు తగ్గించేందుకు కూడా కరివేపాకులు చాలా బాగా పనిచేస్తాయి