విటమిన్ డి లోపముందా..ఈ ఒక్క ఫ్రూట్ తింటే సరిపోతుంది
శరీరంలో విటమిన్ డి లోపముంటే చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది
శరీరంలో విటమిన్ డి లోపముంటే ఆరెంజ్ తప్పనిసరిగా తినాలి
ఆరెంజ్ జ్యూస్ డైట్ లో ఉంటే చాలా సమస్యలు దూరమౌతాయి
ఆరెంజ్ జ్యూస్ ఎముకల్ని పటిష్టం చేసేందుకు శరీరం స్ట్రాంగ్ గా ఉండేందుకు దోహదపడుతుంది
శరీరంలో విటమిన్ డి లోపాన్ని పూర్తి చేసేందుకు ఆరెంజ్ చాలా ప్రయోజనకరం
ఆరెంజ్ లో కాల్షియం, విటమిన్ డి, అయోడిన్, ఫాస్పరస్ పెద్దమొత్తంలో ఉంటుంది
రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల శరీరం ఫిట్ అండ్ హెల్తీగా ఉంటుంది