డెంగ్యూ నుంచి కాపాడుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి, 6 పదార్ధాలు డైట్ లో చేర్చండి

Md. Abdul Rehaman
Jul 24,2024
';

ప్లేట్ లెట్ కౌంట్ సమస్య

డెంగ్యూ సోకితే కేవలం మందులు వాడితే సరిపోదు. ప్లేట్ లెట్ కౌంట్ పెంచేందుకు కొన్ని పదార్ధాలు తీసుకోవాలి

';

డైట్ లో ఉండాల్సిన పదార్ధాలు

మీరు తీసుకునే డైట్ లో 6 పదార్ధాలు తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది. తద్వారా ప్లేట్ లెట్ సంఖ్య సులభంగా పెరుగుుతుంది

';

బొప్పాయి

బొప్పాయి ఆకుల్లో ఎసిటోజెనిన్ ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది డెంగ్యూ సోకినప్పుడు ప్లేట్ లెట్ కౌంట్ పెంచడంలో ఉపయోగపడుతుంది

';

మునక్కా లేదా ఎండు ద్రాక్ష

ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది

';

కివీ ఫ్రూట్

కివీలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉంటాయి. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ సంఖ్యను పెంచేందుకు ఉపయోగపడతాయి.

';

పాలకూర

డెంగ్యూ రోగులకు పాలకూర చాలామంచిది. డెంగ్యూ నుంచి త్వరగా రికవర్ అయ్యేందుకు దోహదపడుతుంది

';

బీట్ రూట్

ఇందులో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దాంతో డెంగ్యూ కేసుల్లో కన్పించే హిమోగ్లోబిన్ కొరతను తీరుస్తుంది.

';

దానిమ్మ

దానిమ్మలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story