Diabetes Control Fruits: డయాబెటిస్ రోగులు ఈ 5 పండ్లు తప్పకుండా తినాల్సిందే
మధుమేహం రోగులు ప్రధానంగా ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రబావం పడుతుంది
డయాబెటిస్ రోగులకు ఈ కొన్ని పండ్లు ఆరోగ్యపరంగా చాలా మంచివి
డయాబెటిస్ రోగులు తమ డైట్‌లో అరటి పండ్లను తప్పకుండా డైట్‌లో చేర్చాలి.
పైనాపిల్ అందరికీ ఇష్టమతుంటుంది. పైనాపిల్ తినడం వల్ల త్వరగా ఆకలి కూడా వేయదు.
మధుమేహం వ్యాధిగ్రస్తులు ఆరెంజ్ తప్పకుండా తినాలి
కివీ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. వారంలో కనీసం 3-4 సార్లు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి
బొప్పాయి అద్భుతమైన ఫ్రూట్. మధుమేహం వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.