How to Lower Diabetes: మధుమేహం తగ్గించే 9 అద్భుతమైన మార్గాలు

';

వాకింగ్

రోజకు కనీసం రెండు సార్లు 20 నిమిషాల వ్యవధిలో వాకింగ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి

';

బార్లీ

రోజవారీ డైట్‌లో బార్లీ భాగంగా చేసుకోవాలి. బార్లీ గింజలు పాంక్రియాస్‌కు చాలా మంచివి

';

బ్యాలెన్స్ డైట్

కార్బ్స్, ప్రోటీన్లు, ఫైబర్ ఉండే బ్యాలెన్సింగ్ డైట్ సిద్ధం చేసుకుని అదే ఫాలో అవాలి

';

నో ఫ్రూట్ జ్యూస్

భోజనం చేసిన వెంటనే ఫ్రూట్ జ్యూస్ తాగడం మానేయాలి. ఇందులో షుగర్ కంటెంట్ ఉంటుంది.

';

కూరగాయలు

స్టార్చ్ ఉండే కూరగాయలు డయాబెటిస్ రోగులకు మంచివి కావు. అందుకే స్టార్చ్ లేని కూరగాయలు ఎంచుకోవాలి.

';

విటమిన్ డి

విటమిన్ డి అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

';

రోజూ వ్యాయామం

రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల లీవర్, ఇంటెస్టైన్ ఆరోగ్యంగా ఉండి ఇన్సులిన్ లెవెల్స్ సక్రమంగా ఉంటాయి.

';

అతిగా తినడం నిషేధం

అతిగా ఒకేసారి తినకూడదు. దీనికంటే ప్రతి 2-3 గంటలకోసారి కొద్ది కొద్దిగా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి

';

భోజనం తరువాత నడక

రోజూ మద్యాహ్నం, రాత్రి భోజనం తరువాత కనీసం 7 నిమిషాలు లైట్ వాక్ చాలా అవసరం. దీనివల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందియ ఇన్సులిన్ ఉత్పత్తి బాగుంటుంది.

';

VIEW ALL

Read Next Story