Amla Magical Benefits: రోజూ పరగడుపున ఉసిరి తింటే ఈ వ్యాదులన్నింటికీ చెక్
ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం
ఉసిరిలో విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది
పరగడుపున రోజు ఒక ఉసిరి కాయ తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కారణంగా ముఖంపై ముడతలు పోతాయి. మచ్చలు మరకలు తొలగిపోతాయి
ఉసిరి రోజూ తినడం వల్ల మెటబోలిజం వేగవంతమౌతుంది. శరీరం డీటాక్సిఫికేషన్ అవుతుంది. బరువు నియంత్రణలో ఉపయోగపడుతుంది.
రోజూ ఉసిరి తినడం వల్ల హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ సమస్య పోతుంది